Search
Close this search box.
Search
Close this search box.

విలేకరిపై దాడి సభ్యసమాజం తలదించుకునేటువంటి ఘటన 

 అనంతపురం ( జనస్వరం ) : అనంత జిల్లా ABN విలేఖరి కృష్ణపై దాడిని నిరసిస్తూ గుంతకల్ పట్టణంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం దగ్గర APUWJ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.. జనసేన పార్టీ తరఫున ఇది ఒక ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ముఖ్యంగా వైసిపి అల్లరి మూకలు చేసినటువంటి ఈ దాడి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉందని అన్నారు. సిద్ధం సిద్ధం అనే ముఖ్యమంత్రిని, ప్రజలు ఇంటికి పంపించేందుకు “సిద్ధంగా” ఉన్నారని ధ్వజమెత్తారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way