Logo
Date of Publish : 21 October 2023, 9:09 pm
Editor : Sake Naresh

ధర్మవరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డిపై వైసీపీ రౌడీ ముఖల దాడి హేయమైన చర్య…

         ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి ప్రొధ్భలంతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి సమీప బంధువు జనసేన నాయకుడు పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే రాజారెడ్డిపై వైసీపీ ముఖాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత. రాజారెడ్డిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోతుకుంట సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న జనసేన పార్టీ కార్యాలయం దగ్గర రాజారెడ్డి పనులను పరిశీలిస్తుండగా వైసీపీ నాయకులు ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రోద్బలంతో విచక్షణా రహితంగా కర్రలతో, రాళ్లతో దాడి చేసి రాజారెడ్డి గారిని తీవ్రంగా గాయపరచడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా మరొక్కసారి ఇటువంటి దాడులు పునరారుతం కాకుండా జనసేన పార్టీ తరపున బలంగా పోరాటం చేస్తామన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com