Search
Close this search box.
Search
Close this search box.

అడుగడుగున సమస్యల తోరణం చింతపల్లి గ్రామంలో జనసేన పల్లెపోరు

పల్లెపోరు

     తాడేపల్లిగూడెం ( జనస్వరం ) : పెంటపాడు మండలం చింతపల్లి గ్రామంలో శ్రీనివాస్ పల్లేపోరు లో బాగంగా అడుగడుగునా చింతపల్లి ప్రజలు సమస్యలతో శ్రీనివాస్ గారి ముందుకు వచ్చారు. మంచి నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో అనారోగ్య బారిన పడుతున్నారని లక్షలాది రూపాయలు వ్యచించవలసి వస్తుందని గ్రామస్తులు వాపోయారు. నిన్న మొన్నటి వరకు వీది దీపాలు వెలగని పరిస్థితులలో అధికార పార్టీ నేతలు గడప గడప కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు వస్తున్నారని కారణంగా మరమ్మతులు చేసి నాలుగు సవంత్సరాల మమ్మల్ని చీకటి మయంలో వదిలేశారని చింతపల్లి మహిళలు వాపోయారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ చింతపల్లి గ్రామంలో తొమ్మిదివందల ఓటులు ఉన్నాయని రానున్న ఎన్నికలలో జనసేనను ఎన్నుకోవాలని కోరారు. చింతపల్లి గ్రామ మంచినీటి కొలనకు కట్టుదిట్టమయిన గోడ కట్టి ఈ మంచినీటి సమస్యలను తక్షణమే పరిష్కారిస్తానని గ్రామస్తులకు వివరించారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున చింతపల్లి గ్రామంలో మహిళలు జనసేనాకు అండగా ఉండటం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, స్థానిక నాయకులు కోడిచుక్కల శీతా రాముడు, కొనడపిల్లి నాగు, కడగర్ర మురళి, మట్టా తాతాజీ, తోడుచుక్కల దుర్గారావు, నాయుడు బుల్లబాయి, దాసరి శ్రీను, అంభోతుల శ్రీను, పోతుల వీరబాబు, కడగర్ర దుర్గాప్రసాద్, దేవిరెడ్డి దుర్గారావు, సంక్రాంతి వీర కృష్ణ, విపర్తి నెల బాలుడు, చందనం వాసు, లంక పైదియ్య, బోర నరేష్, పోలిదింటి బాలకృష్ణ, దొడ్డి బాలు, పోనుగుమాటి చంద్ర శేకర్, దాకే కార్తిక్, అజ్జ సుమంత్, బైపే చందు, కడగల్ల వెంకన్న మరియు ఉభయగోదావరి జిల్లా వీరమహిళ కో ఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ జనసేన నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, జిల్లా కార్యదర్శి కేశవబట్ల విజయ్ తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపాప్రసాద్, జనసేన నాయకులు బుద్దన బాబులు, మట్టా రామకృష్ణ, గుండుమోగుల సురేష్, నల్లగంచు రాంబాబు, అడ్డగర్ల సురేష్,అడబాల మురళి, చాపల రమేష్, జగత్ సోమశేఖర్, పిడుగు మోహన్ బ్రదర్స్,లింగం శ్రీను, దాగారపు శ్రీను, సోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్, గట్టిం నాని, దంగేటి చందు, ములగాల శివ,కాజులూరి మల్లేశ్వరరావు, ద్వారబంధం సురేష్ నరాల శెట్టి సంతోష్ జాంశెట్టి ప్రసాద్ రౌతు సోమరాజు, మలకపాక చిట్టి, గట్టిం నాని వీరమహిళలు పెంటపాడు మండల మహిళా అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షురాలు వెజ్జు రత్నకుమారి, మద్దుల చిన్ని, కందుల విజయలక్ష్మి, మధుమతి, చాంద్ బీబీ, సామినేని సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way