Logo
Date of Publish : 31 May 2022, 4:55 pm
Editor : Sake Naresh

కౌలు రైతులను ఆదుకోవడమే జనసేన పార్టీ లక్ష్యం

       ఎమ్మిగనూరు ( జనస్వరం ) : రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామం నందు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, ప్రధాన కార్యదర్శి బజారి మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యం అని అందులో భాగంగా జనసేన అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది కౌలు రైతులకు 30 కోట్లు సహాయాన్ని అందించడం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి అని అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన కౌలు రైతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, కరణం రవి, రమేష్, కోటేకల్ గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com