Logo
Date of Publish : 12 March 2022, 5:37 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు వేడుకలలో 3వ రోజు

    ఆచంట, (జనస్వరం) : జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు వేడుకలలో భాగంగా మూడవ రోజు - వల్లూరులో జనసేన ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి నేలపూడి బేబీ రామ్ మోహన్ గారి చేతులుమీదుగా పేదలకు భోజనం పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి నేలపూడి బేబీ రామ్ మోహన్ గారు మాట్లాడుతూ జనసేన పుట్టినరోజును పురస్కరించుకొని మా గ్రామంలో భోజనం పార్సిల్స్ పంపిణి చేయడం ద్వారా జనసేనపార్టీ పేదల ఆకలి తీరుస్తున్నారని జనసైనికులును అభినందించడం జరిగింది. జనసేనపార్టీ జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా మూడవ రోజు వల్లూరులో పేదలకు భోజనం పార్సిల్స్ పంపిణి చేసామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు యేడిద తేజా విఘ్నేశ, పంపన శ్రీను, కడిమి ఉమామహేశ్వరావు, యేడిద బాలు, అడబాల అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com