Logo
Date of Publish : 28 November 2020, 12:00 pm
Editor : Sake Naresh

విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి ఘననివాళులు

విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి ఘననివాళులు

          మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం జింక్ గేట్ వద్ద గల జనసేన పార్టీ ఆఫీస్ లో నియోజకవర్గం నాయకులు పీలా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉదయం 11.00గం లకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం లో పాల్గొన్న జనసేన పార్టీ ఉత్తరాంధ్ర లీగల్ సెల్ ఇంఛార్జి శ్రీ అంగ దుర్గా ప్రశాంతి గారు, 60వ వార్డ్ అభ్యర్థి మొజ్జాడ చంద్ర మౌళి గారు, 61వ వార్డ్ అభ్యర్థి నొట్ల రామచంద్ర కళ గారు, 40వ వార్డ్ అభ్యర్థి కంటంరెడ్డీ శివ శంకర్ గారు, జనసైనికులు కోటా శ్రీనివాస్, సత్తిబాబు, రమేష్, వెంకీ, గోరిపుటి శివ, లోవరాజు, కళ్యాణ్, శివ తదితర పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com