Logo
Date of Publish : 08 November 2022, 10:53 am
Editor : Sake Naresh

జనసేన అధినేతకు, చిల్లపల్లి శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు – ఇప్పటం గ్రామ పెద్దలు

     మంగళగిరి, (జనస్వరం) : జనసేనపార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జనసేనపార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుని ఇప్పటం గ్రామ పెద్దలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు సోమవారం కలిసి సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామస్తులు చిల్లపల్లి శ్రీనివాసరావుతో మాట్లాడుతూ ఇప్పటం గ్రామంలో అక్రమంగా ఇల్లులు కూల్చివేత సమస్యపై నిలబడి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి మా సమస్యను తీసుకువెళ్లి జనసేన పార్టీ తరఫున మాకు అండగా నిలబడినందుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా మా గ్రామానికి వచ్చి అండగా నిలబడినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com