Logo
Date of Publish : 20 September 2023, 11:10 pm
Editor : Sake Naresh

గాజు గ్లాసు గుర్తు ఇవ్వడ౦పై జనసేన నాయకుల కృతజ్ఞతలు

        మదనపల్లి ( జనస్వరం ) :  స్థానిక జనసేనపార్టీ కార్యాలయంలో విలేకరు సమావేశంలో మెఫోర్స్ మహేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రాకుండా అడ్డుకోవడం కోసం ఎన్నో కుయుక్తులు పొందిన పన్నిన కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగానికి లోబడి జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించబోయే విజయానికి సంకేతంగా ఉందని, గాజు గ్లాసు ఎంత నిజాయితీగా ఉంటుందో అంతే  నీతి నిజాయితీ అవినీతి లేని రాజకీయాలు కేవలం జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులతోనే సాధ్యమని అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం తమ కష్టార్జితంతో ఇవ్వడమే తప్ప ప్రజల ఆస్తులు దోచుకోవడం రాష్ట్ర ఖజానా డ్యూటీ చేయడం జనసేన పార్టీ సిద్ధాంతం కాదని అలాంటి జనసేన పార్టీకి ప్రజలు అందరూ కూడా అండగా నిలబడి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని అన్నారు. జనసేన టిడిపి ప్రభుత్వం ఏర్పడే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిందిగా కోరుతున్నా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పుల్లో ఊబిలో కూలిపోయిన ఈ తరుణంలో జనసేన టిడిపి ప్రభుత్వం రాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని కావున ప్రజలందరూ కూడా జనసేన టిడిపి ప్రభుత్వాన్ని గెలిపించాల్సిందిగా మై ఫోర్స్ మహేష్ విజ్ఞప్తించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, జనసేన పార్టీ నాయకులు రామ్మూర్తి, చిరంజీవి, లక్ష్మీపతి, రమణ, పవన్, నరేష్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com