పిఠాపురం ( జనస్వరం ) : రావివారిపోడు ఆద్వర్యంలో జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ – జనసేన కప్ 2024 ను ప్రారంభించిన జనసేన ఇంఛార్జ్ తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్. ఈ పండగను మరింత ఉత్సహంతో మరింత ఆనందంతో గడపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ : తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ – 50000, బండి బుజ్జి , బండి వరాలు – 25000, వేగిశెట్టి సూర్య నిఖిల్ – 10000 బండి రమణ – 5000, తెలగంశెట్టి పరమేష్ – క్రికెట్ బాల్స్ మరియు తదితర నిర్వాహకులు: వేగిశెట్టి సూర్య నిఖిల్, బండి సునీల్, బొమ్మిడి విష్ణు, బండి కృప మరియు బృందం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న పిఠాపురం జనసేన నాయకులు వేగిశెట్టి సూర్య నిఖిల్, మత్స అప్పాజీ, తెలగంశెట్టి వెంకటేశ్వరావు, మత్సకార నాయకులు కంబాల దాసు, పల్లేటి బాపన్న దొర, మర్రి దొరబాబు, గొల్లపల్లి వీరబాబు, పర్ల రాజా, తదితరులు మరియు రావివరిపొడు గ్రామా నాయకులు మరియు యువకులు పాల్గొన్నారు.