Logo
Date of Publish : 17 December 2021, 1:56 am
Editor : Sake Naresh

పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేసిన తాడేపల్లి జనసేన నాయకులు

   తాడేపల్లి, (జనస్వరం) : తాడేపల్లి మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు మేరకు చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో తాడేపల్లి మండల అధ్యక్షుడు దాసరి శివ నాగేంద్ర గారు పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. పాతూరు, చిరావూరు, గుండిమెడ మేల్లంపూడి, పారిశుద్ధ్య కార్మికులకు చలికాలం దృష్టిలో పెట్టుకొని దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు గురించి దాసరి శివా నాగేంద్ర గారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్ళని, అందరూతోచిన సహాయం చేయాలని అని కొనియాడారు. ఇప్పటివరకు నిన్న ఈరోజు వరకు ఏడు గ్రామాలు పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. తాడేపల్లిలో ఉన్న మిగతా గ్రామాలు కు పారిశుద్ధ్య కార్మికులు అందరికీ దుప్పట్లుపంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి శివ నాగేంద్ర గారు, తాడేపల్లి మండలం ఉపాధ్యక్షుడు సామల నాగేశ్వరావు ( SNR )గారు మరియు తాడేపల్లి మండలం అధికారి ప్రతినిధి కాళీ కృష్ణ, శివ కోటి జనసేన నాయుకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com