Logo
Date of Publish : 27 July 2021, 3:12 pm
Editor : Sake Naresh

2,50,000 సొంత డబ్బులతో రోడ్దు గోతులు పూడ్చిన తాడేపల్లి గూడెం జనసైనికులు

            తాడేపల్లి గూడెం,  (జనస్వరం)  :   పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం పడమరవిప్పర్రు గ్రామంలో గ్రామ ప్రధాన రహదారి పూర్తిగా గోతులు పడ్డాయి. గోతులలో పడి అనేకమంది గ్రామస్తులు గాయపడుతున్నారు. పడమరవిప్పర్రు గ్రామం సాక్ష్యాత్తు వైసీపి ఎమ్మెల్యేగారి గారి దత్తత గ్రామం కావడం గమనార్హం.  ప్రభుత్వ అధికారులకి, స్థానిక వైసీపి ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో, పడమరవిప్పర్రు గ్రామ జనసైనికులు సుమారు 2,50,000 సొంత ఖర్చుతో రోడ్డు మరమత్తులు చేయించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబి, మండల కార్యదర్శి చెన్న రాంబాబు, అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు, జనసైనికులు పసల మహేష్, నాగేశ్వరరావు, హరి, బాబి, చిన్న, మానికిరెడ్డి లక్ష్మణరావు, మద్దనల సత్యం, ఉరింకల రమేష్ మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com