Logo
Date of Publish : 24 January 2022, 7:56 am
Editor : Sake Naresh

తెలికిచర్ల జనసైనికులు ఆర్ధిక సహాయంతో టిఫిన్ బండి ఏర్పాటు

   గోపాలపురం, (జనస్వరం) : ఇటీవల ఇల్లు దగ్ధం అయ్యి తమ జీవనాధారం అయ్యిన టిఫిన్ బండి కాలిపోవడంతో పాటు ఆస్తి నష్టం కలిగి నిరాశులు అయ్యిన కుటుంబానికి పశ్చిమగోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గము నల్లజర్ల మండలము తెలికిచర్ల జనసైనికులు ఆర్ధిక సహాయంతో తాడేపల్లిగూడెం జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మహిళ కుటుంబానికి సుమారు 50,000 రూపాయల ఖర్చుతో టిఫిన్ బండి మరియు సామగ్రి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లజర్ల మండల నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, కార్యదర్శి అచ్చుత సత్యనారాయణ, కార్యదర్శి మద్దాల మణి కుమార్ తాడేపల్లిగూడెం జనసేన వీరమహిళా విభాగం చైర్మన్ కాసిరెడ్డి మధులత, ఇజ్జురోతు నాగసత్యనారాయణ(సత్తిబాబు), చోడసాని బాపిణీడు, వీరమహిళ తలారి సౌజన్య, ఉనమట్ల రమేష్, మేకా శ్రీనివాస్, గోపిశెట్టి బోడియ్య, కంకిపాటి సువర్ణ రాజు, పదిలం దుర్గారావు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com