Logo
Date of Publish : 18 August 2023, 7:31 pm
Editor : Sake Naresh

పోలీసుల వైఖరిని ఖండించిన తెలంగాణ జనసేన నాయకులు

       హైదరాబాద్ ( జనస్వరం ) : ఒక గిరిజన మహిళ తన బిడ్డ పెళ్లి పనుల కోసం ఈ నెల ఆగస్టు 15వ తారీఖున హైదరాబాద్ కి రావడం జరిగింది. అకారణంగా ఆ గిరిజన మహిళను పోలీసులు ప్రాస్టిట్యూట్ అని చెప్పి పోలీస్ స్టేషన్ కి తిస్కొచి రెండు రోజులు విచక్షణ రహితంగా ఆమె పై దాడి చేశరని, తన దగ్గర ఉన్న బంగారం, డబ్బులు కూడా తీసుకున్నారన్న విషయం జనసేన పార్టీ వైరా నియోజకవర్గ ఇంఛార్జి  సంపత్ నాయక్ గారి దృష్టికి రాగానే వెంటనే ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. బాధిత మహిళను పరామర్శించి, ఈ ఘటనకు పాల్పడిన పోలీసులను వెంటనే సప్సెండ్ చేయాలని, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎల్బి నగర్ నియోజకవర్గ ఇంఛార్జి సాయి శిరీష పొన్నూరు, ఓయూ నేత వినోద్ నాయక్, గిరిజన సంఘ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com