Logo
Date of Publish : 20 October 2020, 3:01 pm
Editor : Sake Naresh

పార్టీ బలోపేతం కోసం ఉమిలాడ గ్రామంలో టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన

పార్టీ బలోపేతం కోసం ఉమిలాడ గ్రామంలో టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన

                  నేడు సంతబొమ్మాళి మండలం ఉమిలాడ గ్రామంలో టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్ కుమార్ గారు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకుని ఈ మధ్య కురిసిన వర్షాలకి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. అలాగే చాలా మంది గ్రామస్తులు అర్హులైన కూడా తమకి ప్రభుత్వ పథకాలు అందడంలేదని కణితి కిరణ్ కుమార్ గారి దగ్గర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి గ్రామస్థుల సమస్యలు తీసుకువెళ్లి తగిన న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో నియోజకవర్గ నాయకులు ముడిదాన రాంప్రసాద్, కొత్తూరు హరి, పుక్కళ్ళ సాయి, సాయి మహంతి, క్రాంతి, కల్కి యాదవ్ ఉమిలాడ జనసైనికులు సురపతి సత్యం, మూగి శివ మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com