Logo
Date of Publish : 07 January 2021, 3:25 pm
Editor : Sake Naresh

పెన్షన్ సమస్యలపై టెక్కలి MPDO గారిని కలిసి వినతిపత్రం అందజేసిన టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్

                 శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రాదా వల్లభాపురం గ్రామానికి సంబంధించిన కొంతమంది అర్హులైన వారికి పెన్షన్లు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని వారికి పెన్షన్లు వచ్చేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్ కోరారు. అలాగే  మాదినవానిపేట గ్రామంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యపై వినతిపత్రం అందజేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరడమైంది.  ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు ముడిదాన రాంప్రసాద్, అక్కువరం ఎంపీటీసీ అభ్యర్థి కొత్తూరు హరి, బగాది క్రాంతి, బొడ్డేపల్లి వెంకటేష్, ఎదురేసు చంటి తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com