Logo
Date of Publish : 19 January 2021, 8:13 am
Editor : Sake Naresh

ఫ్లెక్సీలు చింపడం అవివేకమైన చర్య, అభద్రతాభావం : కృష్ణాపురం గ్రామ జనసైనికులు

            శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్ధలం మండలం కృష్ణాపురం గ్రామంలో జనసేనపార్టీ ఫ్లెక్సీలు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చించేసారు మాది జనసేనపార్టీ సిద్దాంతాల పరంగా ఎవరినైనా ఎదుర్కొంటాము అని జనసైనికులు అన్నారు.  అధికార పార్టీ వాళ్ళు ఎన్ని ఒత్తిళ్ళు, భయబ్రాంతులకు గురి చేసినా సమస్యల పైన పోరాటం తప్పదు అని అన్నారు.  రాష్ట్రంలో స్వచ్చమైన పరిపాలన అందించలేక ఇలాంటి దాడులకు పాల్పడటం వారి అభద్రతాభావానికి గురి చేస్తుందని అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ గొంతుకని విప్పే హక్కు ఉంది. అధికార మదంతో ఈరోజు మా గొంతులని నోక్కెయచ్చు. కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు. అధికారం ఎన్నటికీ శాశ్వతం కాదని గుర్తించుకోవాలని అన్నారు. కృష్ణాపురం పంచాయతీ యంపీటీసీ అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు మరియు నడుపూరు శంకర్ గారు కలిపి దేనికి భయపడే నాయకులుము కాదు అని మీ ప్రలోభాలకు లొంగే వ్యక్తులు కాదని, ఒత్తిళ్లకు భయపడరని హెచ్చరించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com