Logo
Date of Publish : 01 May 2023, 2:39 pm
Editor : Sake Naresh

టీం సైనిక & జనసేన UAE టీం సంయుక్త కేలండర్ ఆవిష్కరణ

         నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ .. టీం సైనిక & జనసేన UAE టీం సంయుక్త ఆధ్వర్యంలో జనసేన పార్టీ సింద్దాంతాలు వ్యూహలు, సేవలు, పోరాటాలు లక్ష్యాలు గల కేలండర్ లు ఆవిష్కరణను జనసేన పార్టీ పెన్నా కృష్ణా రీజనల్ కోర్దినేటర్ కోలా విజయలక్ష్మి చేతులు మీదుగా ఆవిష్కరించారు.  అనంతరం కోలా విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20వేల క్యాలెండర్లను పంపిణీ చేస్తున్నామన్నారు. NRI లుగా ఉంటూ ఇరు తెలుగు రాష్ట్రాల జన సైనికులను, వీర మహిళలను కలుపుకొని పార్టీకి తమ సేవలు అందిస్తున్న టీం సైనిక ఫౌండర్ అమీర్ ఖాన్ గారికి జనసేనపార్టీ యుఏఈ లీడర్ అప్పారావు గారికి అమె ధన్యవాదాలు తెలిపారు .


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com