Logo
Date of Publish : 21 November 2022, 5:08 pm
Editor : Sake Naresh

శృంగవరపుకోటలో టీమ్ పిడికిలి పోస్టర్లు విడుదల

               శృంగవరపుకోట ( జనస్వరం ) : నియోజకవర్గం కొత్తవలస మండలంలో కొత్తవలస మేజర్ పంచాయతీలో గల గ్రామాల్లో టీం పిడికిలి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. జనసేన పార్టీ శృంగవరపుకోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్యనారాయణ(సత్తిబాబు) ఆవిష్కరణ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పల్లకిలో మోయడానికి కాదు మేమున్నది. అధికారం కోసం అంధకారంలో ఉన్న ప్రజల జీవితాల్లో వెలుగు నింపడం కోసం జనసేన పార్టీ ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు మాటలను స్ఫూర్తిగా తీసుకుని వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో అలాగే లోకల్ స్థానిక ఎన్నికల్లో తగ్గుకుంటూ వచ్చాం. అధికార ప్రతిపక్షాలపై ప్రజలుకు నమ్మకం లేక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ కల్పించాలంటూ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రజలు 2024 ఎన్నికలలో శృంగవరపుకోట నియోజకవర్గం లో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయమని ప్రజలు భావిస్తున్నారు. ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఈ ఆవిష్కరణ అన్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు మల్లువలస శ్రీను, పిల్లా రామదుర్గ, గాలి అప్పారావు, గోకాడ సూర్య, నాగేంద్ర, నక్కరాజు సతీష్ పాల్గొవడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com