Logo
Date of Publish : 15 May 2022, 5:13 pm
Editor : Sake Naresh

టీం పిడికిలి పోస్టర్ విడుదల చేసిన చీపురుపల్లి నియోజకవర్గ జనసైనికులు

        చీపురుపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రైతులను ఉద్దేశించి చేస్తున్న రైతు భరోసా యాత్ర విజయవంతం అవుతోందని చీపురుపల్లి నియోజకవర్గ జనసైనికులు అన్నారు. రైతు భరోసా యాత్ర యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో చీపురుపల్లి 3 రోడ్ల కూడలిలో టీం పిడికిలి పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటేష్, బోడసింగి రామకృష్ణ, అగురు వినోద్, బైరెడ్డి మదు, హెచ్ చర్ల లక్ష్మీ నాయుడు, గంట్యాడ భాస్కర్ రావు, గొర్లె శ్రీను, తూలిగా అప్పల నాయుడు, సురేష్, పాలూరు రమేష్, కనక రాజు, కిరణ్, కనక రాజు, ఏనేతలు అప్పలనాయుడు, కాపు శంబాం, ఇప్పలవలస, పురే వలస  తదితర  జనసైనికులు అందరూ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com