Logo
Date of Publish : 06 May 2022, 4:18 pm
Editor : Sake Naresh

పామర్రు జనసేన నాయకులు ఆధ్వర్యంలో టీం పిడికిలి పోస్టర్లు ఆవిష్కరణ

    పామర్రు, (జనస్వరం) : కృష్ణా జిల్లా - పామర్రు నియోజకవర్గం - స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు NRI జనసైనికులు రాజా మైలవరపు ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల పరిధిలో టీం పిడికిలి పేరిట వితరణ చేసిన గోడ ప్రతులు, వాహన స్టికర్లు, అధ్యక్షుల వారి కృష్ణా జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పచ్చిగళ్ళ సుధీర్ బాబు ఆధ్వర్యంలో, పామర్రు నియోజకవర్గం ఇంచార్జి తాడిశెట్టి నరేష్, రాపర్ల ఎంపీటీసీ  కూనపరెడ్డి సుబ్బారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి వీరాస్వామి, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com