
పామర్రు, (జనస్వరం) : కృష్ణా జిల్లా – పామర్రు నియోజకవర్గం – స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు NRI జనసైనికులు రాజా మైలవరపు ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల పరిధిలో టీం పిడికిలి పేరిట వితరణ చేసిన గోడ ప్రతులు, వాహన స్టికర్లు, అధ్యక్షుల వారి కృష్ణా జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పచ్చిగళ్ళ సుధీర్ బాబు ఆధ్వర్యంలో, పామర్రు నియోజకవర్గం ఇంచార్జి తాడిశెట్టి నరేష్, రాపర్ల ఎంపీటీసీ కూనపరెడ్డి సుబ్బారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి వీరాస్వామి, జనసైనికులు పాల్గొన్నారు.