Logo
Date of Publish : 05 September 2023, 8:09 pm
Editor : Sake Naresh

నూజివీడు జనసేన ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

   నూజివీడు ( జనస్వరం ) : దేశ యువత భవిష్యత్ కి మార్గ నిర్దేశం చేసి వారికి బాధ్యత, చదువు చెప్పే గురుదేవులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి తరుపున రాబోయే జనసేన ప్రభుత్వంలో సీపీఎస్ ను రద్దు చేయడంతో పాటు పీఆర్సి, వేతన సవరణ సకాలంలో జీతాలు అందేలా చూస్తామని అన్నారు. నూజివీడు జనసేన నాయకులు పాశం నాగబాబు ఆధ్వర్యంలో నూజివీడు మండల పడమర దిగవల్లి ప్రధానోపాధ్యాయురాలు, ముసునూరు మండలంలోని రమణక్కపేట జడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయులను సన్మానించి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పే నరేంద్ర, వేట త్రినాథ్, చేకూరి అనిల్, సాయి, సతీష్ , పడమర దిగవల్లి గ్రామ నాయకులు చిలీ సతీష్, సాయి జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com