Logo
Date of Publish : 06 June 2022, 3:34 am
Editor : Sake Naresh

చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి టీడీపీ నాయకులు చేరిక

     మంగళగిరి, (జనస్వరం) : గుంటూరు జిల్లా మంగళగిరిలో చిల్లపల్లి నాగేశ్వరావు కళ్యాణ మండపంలో టిడిపి నాయకులు షేక్ సుభాని, షేక్ సుభాని యూత్ సభ్యులు సుమారు 150 మంది చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం సాంబశివరావు, MTMC కోఆర్డినేటర్ మునగపాటి మారుతీరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుమ్మపూడి నరసింహారావు, దాసరి శివ నాగేంద్రం, శెట్టి రామకృష్ణ, శ్రీధర్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు నందం మోహన్ రావు, ఉపాధ్యక్షులు మేకల, ప్రధాన కార్యదర్శి వజీర్ భాష, మేకల చంద్రశేఖర్, పవన్ కుమార్, గంజి రమేష్, తంబి, మోహన్ కృష్ణ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com