Logo
Date of Publish : 28 January 2021, 6:51 am
Editor : Sake Naresh

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరిన టీడీపీ కార్యకర్తలు

                    కాకినాడ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన సుమారు 15 మంది తెలుగు దేశం పార్టీ నాయకులు మాజీ MPTC శ్రీ బొంతు నాగేశ్వరరావుగారి నాయకత్వంలో  జనసేన పార్టీ నాయకులు శ్రీ కరెడ్ల గోవింద్ గారి ఆధ్వర్యంలో కొవ్వూరు వారి నివాసంలో జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ పంతం నానాజీ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు వేసి నానాజీ గారు సాదరంగా ఆహ్వానించారు. పార్టీ లో చేరినవారిలో బొంతు రామకృష్ణగారు, తిరుమల శెట్టి సతీష్ గారు, గుండుబోగు వీరబాబుగారు, వేలంకి నాని, పిల్లి నవీన్, కోట సుబ్బారావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు తదితరులు పాల్గొన్నారు..

 

ఇక నుంచి మీరు జనస్వరం న్యూస్ ఆప్ లో కూడా చదువుకోవచ్చు.. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి.

👉 Download App : http://bit.ly/2Yi7zXn 👈


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com