కాకినాడ రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన సుమారు 15 మంది తెలుగు దేశం పార్టీ నాయకులు మాజీ MPTC శ్రీ బొంతు నాగేశ్వరరావుగారి నాయకత్వంలో జనసేన పార్టీ నాయకులు శ్రీ కరెడ్ల గోవింద్ గారి ఆధ్వర్యంలో కొవ్వూరు వారి నివాసంలో జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ పంతం నానాజీ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు వేసి నానాజీ గారు సాదరంగా ఆహ్వానించారు. పార్టీ లో చేరినవారిలో బొంతు రామకృష్ణగారు, తిరుమల శెట్టి సతీష్ గారు, గుండుబోగు వీరబాబుగారు, వేలంకి నాని, పిల్లి నవీన్, కోట సుబ్బారావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు తదితరులు పాల్గొన్నారు..
ఇక నుంచి మీరు జనస్వరం న్యూస్ ఆప్ లో కూడా చదువుకోవచ్చు.. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి.
👉 Download App : http://bit.ly/2Yi7zXn 👈
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com