Logo
Date of Publish : 21 July 2021, 12:03 pm
Editor : Sake Naresh

రైతు సమస్యలపై పోరాడి విజయం సాధించిన తణుకు జనసేన నాయకులు

        గత జులై 9వ తారీఖున తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర్రావు గారు అర్జనుడిపాలెంలో ధాన్యం డబ్బులు అందజేయాలని అడిగిన రైతును ధూషించినప్పుడు మొదలైన పోరాటం అలుపెరగకుండా చేయడంతో  రైతులకు డబ్బులు వారి ఎకౌంట్కు పడ్డాయని తెలియడంతో నేను చాలా సంతోష పడ్డాను. అన్నిటికన్నా ముందు నా దువ్వ గ్రామ రైతులు, మరియు వారిని ముందుండి నడిపించిన తొంట సత్య నారాయణ గారు (భారతీయ కిసాన్ సంఘ్ కారిణికారక నిర్వాహకులు) ఆనందానికి అంతే లేదు. రైతు విజయం  చూసి నిజమైన సంతృప్తిని పొందాను. నాకు కంటి నుండి నీరు ఆగలేదు. నేను హౌస్ అరెస్టు లో ఉండటం వలన వారిని కలవలేకపోయినా వారందరూ నాకు ఫోన్ చేసి నువ్వు వస్తే ఈ రోజు ఆనందంగా దీక్ష విరమిద్దామనుకుంటున్నామన్నప్పుడు నా కంటి నుంచి నీరు అనుకోకుండా వచ్చేసింది.  నిజమైన గెలుపు మనం గెలవటం కాదు భాధలో ఉన్నవాడిని గెలిపించటం అని జనసేన నాయకులు అనుకుల రమేష్ గారు అన్నారు. నాకు వారు పంచిన ప్రేమకు సదా కృతజ్ఞడను. ఈ పోరాటం లో నాతో నడిచిన ప్రతి ఒక్క జనసైనికులకు  నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com