Logo
Date of Publish : 03 December 2020, 5:25 pm
Editor : Sake Naresh

రైతన్నని పట్టించుకోండి : జనసేన నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు

రైతన్నని పట్టించుకోండి : జనసేన నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు

              ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కార్యక్రమాలలో అధికార ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే వాగ్వాదాలు చేసుకుంటున్నాయి. అంతేగాని విపత్తు కాలంలో ప్రజల కష్టనష్టాలను, నీవర్ తుఫాను పరిహారాలను, రైతుల పంట నష్టం పరిహారాలను గాలికి వదిలేస్తున్నారని రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ గారు ఆరోపించారు. ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా తీవ్రస్థాయిలో దూషించుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేయడం ప్రజలు హర్షించరు అని తెలుసుకోవాలన్నారు. రాష్ట్రం మొత్తం నివార్ తుఫాన్ వల్ల రైతులు చాలా నష్టపోయారని, తక్షణమే వారిని ఆదుకోవాలని కోరారు. అధికార పార్టీ ముఖ్యమంత్రి హెలికాప్టర్లో రైతుల కష్టాలను గుర్తిస్తే, ప్రతిపక్ష పార్టీ చంద్రబాబునాయుడు గారు జూమ్ ఆప్ లో చర్చిస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతుల కష్టనష్టాలను అంచనా వేస్తూ వారికి సరైన సదుపాయాల కల్పించేందుకు ప్రజల్లోకి రావడం చూసైనా వీళ్ళు మారతారని జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com