Logo
Date of Publish : 08 November 2023, 8:19 pm
Editor : Sake Naresh

బెలుగుప్ప మండల వ్యాప్తంగా మురికినీటి వ్యవస్థపై చర్యలు తీసుకోండి – జనసేన & బి.జె.పి నాయకులు

      బెలుగుప్ప, (జనస్వరం) : అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్డుకు ఇరువైపులనున్న మురికి కాలువలకు మరియు రోడ్డుపై మురికి నీరు నిలిచిన చోట బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ చేయాలని బెలుగుప్ప మండల ఎం.పి.డి.ఓ అధికారి జి.ఎస్.రాంచంద్ర గారికి బి.జె.పి మరియు జనసేన మండల అధ్యక్షులు వన్నూరుస్వామి, కాసంశెట్టి సుధీర్ వినతి పత్రం అందజేసారు. రోడ్డుపై నీరు నిలవడం వల్ల విష జ్వరాలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని, ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామ కార్యదర్శికి ఈ మురుకి నీటిపై వెంటనే చర్యలు చేపట్టేల చుడాలని వినతిపత్రంలో పేర్కొనడం  జరిగిందని బి.జె.పి. జనసేన మండల అధ్యక్షులు వన్నూరుస్వామి, కాసంశెట్టి సుధీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిప్పయ్య, నాని పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com