Search
Close this search box.
Search
Close this search box.

ఓ జగన్ ఓసారి ఇటొచ్చి చూడు… జగనన్న స్థలాలు ఎలా మునిగాయో ??

జగన్

       రాజోలు ( జనస్వరం ) : కేశవదాసుపాలెంలో జగనన్న ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు కేటాయించారు. అయితే కొద్దిపాటి వర్షం వచ్చినా ఈ స్థలాలు మునిగిపోతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. స్థానిక జనసేన నాయకులు ఎంపీటీసీ ఉండపల్లి సాయి కుమార్ అంజి, ఏనుముల తాతాజీ, బెల్లంకొండ పుట్రయ్య, శీలం నాగరాజు వెళ్ళి ఆ స్థలాన్నిపరిశీలించారు. ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని ఈ పేద ప్రజలాకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. ప్రజలు మాట్లాడుతూ రాజోలు పర్యటన వస్తున్న జగన్ మా ప్రాంతాని పరిశీలించాలని కోరుతున్నారు. సంవత్సరం పొడవునా నిండా మునిగినా ఈ స్స్థలాలు మాకు వద్దని, ఇంకో చోట స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way