Logo
Date of Publish : 01 February 2023, 3:44 pm
Editor : Sake Naresh

సాటిలైట్ సిటీ గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు తదేకం ఫౌండేషన్ మరియు జనసేన నాయకులు గృహ నిర్మాణం

        రాజమండ్రి ( జనస్వరం ) : సాటిలైట్ సిటీ గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు తదేకం ఫౌండేషన్ మరియు జనసేన పార్టీ నాయకులు సహకారంతో గృహ నిర్మాణం చేసిన స్థానిక జనసైనికులు.   జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా గృహప్రవేశం చేయడం జరిగింది. అనంతరం జరిగిన సభలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారి సమక్షంలో వందమంది యువతీ యువకులు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గేష్ గారు మాట్లాడుతూ పేదవాడి కంట కన్నీరు తుడవడానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి ద్యేయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీను, రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు చప్పా చిన్నారావు, జాము సత్యనారాయణ, భాష, మట్టపర్తి నాగరాజు, మరియు సాటిలైట్ సిటీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com