Logo
Date of Publish : 30 March 2022, 5:17 pm
Editor : Sake Naresh

కృష్ణాజిల్లా జనసేనపార్టీ అధికార ప్రతినిధిగా ఎన్నికైన సయ్యద్ అబ్దుల్ నజీబ్

     కృష్ణా, (జనస్వరం) : ముస్లిం మైనార్టీలకు రాజకీయంగా ప్రతిభను ప్రామాణికంగా తీసుకుని ప్రాధాన్యత కల్పిస్తూ బాధ్యతలు అప్పగించే కొత్త తరం రాజకీయ శకానికి నాంది పలుకుతున్న జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కృష్ణాజిల్లా జనసేనపార్టీ అధికార ప్రతినిధిగా సయ్యద్ అబ్దుల్ నజీబ్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ నగర జనసేన నాయకులు నజీబ్ ను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని వమ్ము కలిగించకుండా ఆయన మహోన్నతమైన ఆశయాలను, జనసేనపార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా జనసేనపార్టీ తరఫున తన బలమైన వాణిని వినిపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, కమల్ల సోమునాధం విజయవాడ నగర ఉపాధ్యక్షులు, విజయవాడ నగర కమిటీ నంబర్స్ అబ్దుల్ అలియాబేగం, పాల రజిని, కుప్పాల శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ 60th డివిజన్ ప్రెసిడెంట్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com