Logo
Date of Publish : 18 September 2020, 8:28 am
Editor : Sake Naresh

జనసేన పార్టీ బలోపేతానికి చర్చించిన సువర్ణపురం పలాస జనసైనికులు

జనసేన పార్టీ బలోపేతానికి చర్చించిన సువర్ణపురం పలాస జనసైనికులు

               పలాస జనసైనికులు చేపట్టిన జనసైనికుడుకి తోడుగా జనసైనికులు కార్యక్రమంలో భాగంగా 5వరోజు సువర్ణపురం పంచాయతీ  గ్రామాన్ని సందర్శించి అ గ్రామాల్లో జనసైనికులకు కలిసి జనసేనను ఎలా ముందుకుతీసుకెళ్లాలని చర్చించడం జరిగింది. మందస మండలంలో జనసేన తరుపున ఏ కార్యక్రమంఅయినా  జనసైనికులు అందరూ కలిసి ముందుకు వెళ్లాలని, 2024 లో జనసేన పలాస నియోజకవర్గంలో విజయం సాధించే విధంగా ముందుకు సాగాలని నిర్ణయించడం జరిగింది . ఈ కార్యక్రమంలో సువర్ణపురం పంచాయతీ జనసేన నాయకులు మహిమారావు, సొర్ర రమేష్, సాలీన తారకేశ్వరరావు, యుగంధర్, కొండల పవన్ కళ్యాణ్, చెల్లూరి శివ, సాలీనా సునీల్, కిరణ్, ముడిమించి కిరణ్, ప్రశాంత్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. మందస మండలం జనసైనికులు మజ్జి భాస్కరరావు, శిలగానా వాసు, బిల్లింగి రామారావు, కుప్పాయి గోపాల్, పైల మోహహన్, సాలీన పాపారావు కుప్పాయి సునీల్, గూసిరి కిరణ్, పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com