తుఫాన్ బాధితులకి దుపట్లు పంపిణి చేసిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు

తుఫాన్

 సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీలోని 17గిరిజన కుటుంబాలు తుఫాన్ కారణంగా గుడిసెలోకి నీళ్ళు వచ్చాయి.వారిని కోడూరు పంచాయతి నందు స్కూలో కి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు వారికి బెడ్ షీట్, పిల్లలకి బిస్కెట్స్ పంపిణీ చేసారు. వారికీ ఏ అవసరం వచ్చినా అండగా వుంటామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో JSP, TDP కలసి ప్రజ ప్రభుత్వాన్ని స్థాపించడం జరుగుతుందని, అపుడే పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు M.శరత్, K.శ్రీనివాసులు, S. శ్రీహరీ, M. వంశీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way