Logo
Date of Publish : 06 July 2022, 4:35 pm
Editor : Sake Naresh

రవాణా రంగాన్ని ఆదుకోండి : జనసేన నాయకులు రాష్ట్ర కార్యదర్శి శివదత్

        విజయవాడ ( జనస్వరం ) : రవాణా రంగం కుదేలు, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచిన టాక్స్ వెంటనే తగ్గించాలని జై ఇండియన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముస్తఫా అంబేద్కర్ అధ్వర్యంలో జరిగిన మీడియా సమవేశానికి ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ట్రాన్స్ పోర్ట్ రంగంలో ప్రభుత్వం టాక్స్ రూపంలో అత్యధికంగా భారం మోపి లారీ ఓనర్స్ ఆత్మహత్యలకు పాల్పడే స్థితికి ప్రభుత్వం దిగజారిందని ఆవేదన వ్యక్త పరిచారు. వెంటనే టాక్స్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ట్రాన్స్ పోర్ట్ ద్వారా ధాన్యం తీసుకురావడానికి అనుమతులు ఇవ్వాలని, ఆంధ్ర తెలంగాణా సింగిల్ పర్మిట్ జిఓ ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మద్దిపాడు ఏ. వినాయక రాజు, టంగుటూరు ఏవి నరసరాజు, ఏలూరు వెంకట కృష్ణా రావు, యూనియన్ మెంబర్ బాబు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com