Logo
Date of Publish : 15 September 2020, 9:54 am
Editor : Sake Naresh

భావి ఉపాద్యాయులుని ఆదుకోరా? టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్

భావి ఉపాద్యాయులుని ఆదుకోరా? టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్

                 రాష్ట్రంలోని 500 డైట్ కళాశాలలో 2018-2020 విద్యా సంవత్సరంకు సంబంధించి సుమారు 35,000 మంది విద్యార్థులు డైట్ మేనేజ్మెంట్ కోటాలో చదువుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఈ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని టెక్కలి జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి.కిరణ్ గారు తెలిపారు. ముందుగా పలు కళాశాలలో యాజమాన్య కోటా క్రింద వేలాది రూపాయలు ఫీజు రూపంలో కట్టించుకొని పరీక్షలు వ్రాయబోయే తరుణంలో ఈ నెల 28 తేదీ నుంచి పరీక్షలు అనగా ఇప్పుడు యాజమాన్య కోటా విద్యార్థులకు పరీక్షలు వ్రాయటకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్పడం తో విద్యార్థుల యొక్క విలువైన 2 ఏళ్ల విద్యా సంవత్సరాన్ని కోల్పోవలసి రావడం దారుణమైన విషయం అని, విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వం మానవీయ కోణంతో ఆలోచించి G.O.30(2015) ని సరళీకృతo చేసి భావి ఉపాద్యాయుల భవిష్యత్ ని కాపాడాలని,G.O. ని అతిక్రమించి నిబంధనలు ను తుంగలో తొక్కిన కళాశాల యాజమాన్యం పై తగు కఠినమైన చర్యలు తీసుకోవాలని కణితి.కిరణ్ డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com