Logo
Date of Publish : 11 March 2022, 1:24 pm
Editor : Sake Naresh

గ్రామ రెవెన్యూ సహాయకుల రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు సుంకెట మహేష్ బాబు

    ఆదిలాబాద్, (జనస్వరం) : గ్రామ రెవెన్యూ సహాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు నుండి 11 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు మండల ఆఫీసుల ముందర రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి 
1. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం పేస్కెల్ అమలు చేయాలి.
2. 55 సంవత్సరాల వయస్సు పైబడిన వి ఆర్ ఏ ల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి.
3. వి ఆర్ ఏ లందరికీ వారి స్వంత గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలి.
4. అర్హత కలిగిన వి ఆర్ ఏ లకు ప్రమోషన్లు ఇవ్వాలి. ఈ హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే తదితర సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అలా చేయని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకారం పోరాటంలో జనసేన పార్టీ గ్రామ రెవెన్యూ సహాయకులకు పూర్తి స్థాయి మద్దతు తెలియచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com