Logo
Date of Publish : 01 December 2021, 7:18 am
Editor : Sake Naresh

సుంకే శ్రీనివాసరావు మరణం జనసేన పార్టీకి తీరని లోటు : గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

     గుంటూరు, (జనస్వరం) : జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పార్టీ బలోపేతానికి అన్ని రకాలుగా కృషి చేసిన పార్టీ క్రియాశీలక జన సైనికుడు సుంకే శ్రీనివాసరావు మరణించడం పార్టీకి తీరని లోటని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. గుజ్జనగుండ్లలో రోడ్డు ప్రమాదంలో గాయపడి ఈ రోజు తెల్లవారుజామున మరణించిన సుంకే శ్రీనివాసరావు మృతదేహానికి ఆయన పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. 39 వ డివిజన్ లో పార్టీ చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో సుంకే శ్రీనివాసరావు ఎప్పుడూ ముందుండేవారని కొనియాడారు. ఈ సందర్బంగా శ్రీనివాసరావు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు. శ్రద్దాంజలి ఘటించిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కమాల్, చేజర్ల శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాద్, కార్యదర్శి నక్కల వంశీ, జనసైనికులు శిఖా బాలు, కొండూరు కిషోర్, ఆళ్ళ హరి తదితరులు  పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com