Logo
Date of Publish : 30 November 2021, 5:07 pm
Editor : Sake Naresh

మానవత్వం చాటుకున్న జనసేన వీరమహిళ సుంకర కృష్ణవేణి

        తూర్పు గోదావరి ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, సుంకర శ్రీనివాస్, మల్లిరెడ్డి బుచ్చిరాజు  మానవత్వం చాటుకున్న వైనాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.వివరాల్లోకి వెళితే కాకినాడ నుండి పెద్దాపురం నియోజకవర్గం వెళ్తుండగా మార్గమధ్యలో సామర్లకోట ముత్యాలమ్మ తల్లి ఆలయం దగ్గరలో కాకినాడ నుండి సిరిపురం వెళ్లే వాహనం బైక్ రోడ్డు గుంతలో పడి ఉన్నారు. గాయాలపాలయ్యి సృహ లేదు. వారిని అటుగా వెళ్తున్న కృష్ణవేణి గారు చూసి వెంటనే కారు ఆపి తన కారులో దగ్గరలో ఉన్న స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడి నుండి వారిని అంబులెన్స్ రప్పించి వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి పంపించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com