Logo
Date of Publish : 28 November 2020, 10:21 am
Editor : Sake Naresh

కడప నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జనసేన కడప ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్

కడప నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన జనసేన కడప ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్

                  ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని 500 మందికి భోజన సదుపాయం కల్గించిన సుంకర శ్రీనివాస్ గారు. వైసీపీ నేతలకు సంబరాల పై ఉన్నంత ప్రేమ ప్రజా సమస్యల పై లేదని ఆయన ధ్వజమెత్తారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. బుగ్గవంక రక్షణ గోడ నిర్మించి ఉంటే ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదు. వైసీపీ నేతలు మాటలకే పరిమితం అయ్యారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా గేట్లు లిఫ్ట్ చేయడం వల్లే కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. తుఫాను చర్యల్లో అధికారులు, వైసీపీ నేతలు పూర్తిగా విఫలం అయ్యారు. నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి లేని పక్షంలో జనసేన ప్రజల తరపున పోరాటాలకు సిద్ధం అవుతుంది. ముంపు ప్రాంతాల్లో కనీస సహాయక చర్యలు చేపట్టలేదు. ముంపు ప్రాంతాల్లో నష్ట పోయిన వారందరికీ 20 వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలి. కొంత మంది ఇళ్ళు కూలిపోయి పూర్తిగా రోడ్డున పడ్డారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మాలేశివ, సుంకర ప్రసాద్, మల్లి, సాయి లోకేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com