Logo
Date of Publish : 16 November 2021, 3:50 pm
Editor : Sake Naresh

SSBN కళాశాల విద్యార్థులకు అండగా నిలిచిన జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారిని సన్మానించిన విద్యార్థులు

     అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లాలో SSBN ఎయిడెడ్ కాలేజీ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన నేపథ్యంలో పోలీసువారు మరియు యజమాన్యం కలిసి విద్యార్థులపై జరిపిన దాడి విషయం తెలిసిన తక్షణమే స్పందించి, SSBN కాలేజీ విద్యార్థులందరికీ అండగా నిలిచి రాజకీయాలకు అథితంగా సమస్య పరిష్కారమే  ధ్యేయంగా, విద్యార్థుల ఉద్యమం పక్కదారి పట్టకుండా ప్రైవేటీకరణ నిలిపివేసి ఎయిడెడ్ కాలేజీని కొనసాగిస్తామని మేనేజ్మెంట్ తీర్మానం చేసేవరకూ తోడునీడగా ఉండి మా ఉద్యమాన్ని సరైన మార్గంలో నడిపించి మాకు మార్గానిర్దేశం చూపిన జనసేన నాయకులు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు శ్రీ లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి గారు, చరణ్ గారు, M.V. శ్రీనివాస్ గారు, కె.విశ్వనాధ్ గారు, పవనిజం రాజు గారు, సంపత్ గారు, అశోక్ గారు మరియు జనసేన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఇదే విధంగా మును ముందు మా విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తోడుండాలని ఆకాంక్షిస్తూ అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారిని కలిసి ఘనంగా సత్కరించి, విద్యార్థులకు అండదండగా నిలిచినందుకు జనసేన పార్టీకి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసినారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com