Logo
Date of Publish : 16 September 2020, 2:09 pm
Editor : Sake Naresh

తర్లీపేట చెరువు ఆక్రమణలు ఆపండి : జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్

తర్లీపేట చెరువు ఆక్రమణలు ఆపండి : జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్

           టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మలి మండలం తర్లీపేట పంచాయతీ, తర్లీపేట గ్రామంలోగల చెరువు (కంకర బంద) ఆ క్రమణకు గురి అయినది అని టెక్కలి జనసేన ఇంచార్జి కణితి కిరణ్ కోటబొమ్మలి ఇంచార్జి MRO మధు గారికి విన్నవించారు. ఈ చెరువు విస్తీర్ణం 1.3 ఎకరాలుగా గ్రామ రికార్డులలో నమోదు అయి ఉన్నది. ఇందులో కొంత భాగము వంశధార కాలువకు కేటాయించినారు. కాలక్రమంలో ఆ చెరువు గర్భం అక్రమార్కుల ఆక్రమణకు గురి అయినది. నేడు ఆ చెరువు విస్తీర్ణం 15 సెంటులకు కుదించబడినది అని తన వినతి పత్రం లో విన్నవించారు. తక్షణమే ఆ చెరువును రీ సర్వే జరిపించి అక్రమార్కులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు నర్సిపురం శేఖర్, కోటబొమ్మలి జనసేన జడ్పీటీసీ అభ్యర్థి పగోటి అనిల్, ఎంపీటీసీ అభ్యర్థి పొన్నాన కోటి, కల్కి యాదవ్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com