Logo
Date of Publish : 24 May 2021, 11:10 am
Editor : Sake Naresh

అంబులెన్స్‌ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్‌

               జనసేన తరపున జనసేన నాయకులు షానవాజ్‌ గారు  నెల్లూరు జిల్లా ఉప రవాణా కమిషనర్‌ కు వినతి పత్రాన్ని అందజేశారు. అంబులెన్స్‌ దోపిడీని నెల్లూరు జిల్లాలో అరికట్టాలని, నెల్లూరు జిల్లా అంబులెన్స్‌ డ్రైవర్లు రేట్లు ఇష్టం వచ్చిన రేట్లు వసూలు చేస్తున్నారని, జరిగిన సంఘటనలు భాగంగా, నెల్లూరు పెద్ద ఆసుపత్రి నుంచి పొగ తోటకు మూడు కిలోమీటర్ల గ్రామం గాను ఏడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాలకు ఇష్టం వచ్చినట్లు వనూలు చేస్తున్నారని, నెల్లూరు జిల్లా రవాణా కమిషనర్‌ చొరవ తీసుకుని సమస్యపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, టౌన్‌ బస్సుల టిక్కెట్ల మాదిరిగా దూరాన్ని బట్టి చార్జీ వసూలు చేయాలని కోరారు. ప్రతి అంబులెన్స్‌ స్టిక్కర్స్‌ అంటించాలని జనసేన నాయకులు నేత షానవాజ్‌ డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి :

బ్లాక్ ఫంగస్ వచ్చిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన బొలియశెట్టి శ్రీకాంత్

 

ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి కరోనా కిట్లు అందించి మాకినీడి యువసేన – జనసేన

 

జనసైనికుడికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు జనసేన నాయకులు

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com