Logo
Date of Publish : 24 August 2021, 4:36 pm
Editor : Sake Naresh

పాఠశాలలో కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి: జనసేన నేత రాహుల్ సాగర్

      ఎమ్మిగునూరు, (కర్నూలు) : పాఠశాలలో కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలి. రాహుల్ సాగర్ స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు విలేకర్ల సమావేశంలో మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ మాట్లాడుతూ ఇటీవలే తెరిచిన గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాఠశాలలో కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులు చాలా వరకు మాస్కు ధరించి కోకుండా భౌతిక దూరాన్ని మరిచి యధేచ్ఛగా తిరుగుతున్నారని, ఇది ఇలానే కొనసాగితే పిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఉందని దీన్ని దృష్టా అధికారులు ప్రత్యేక ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షబ్బీర్, రషీద్, శివ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com