Logo
Date of Publish : 07 August 2021, 2:28 am
Editor : Sake Naresh

తెలంగాణ రాష్ట్రములో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ ప్రక్రియని ప్రారంభించిన రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీ .నేమూరి శంకర్ గౌడ్

          హైదరాబాద్,  (జనస్వరం) :  హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ ప్రక్రియని ప్రారంభించిన జనసేపార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీ.నేమూరి శంకర్ గౌడ్ గారు, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ.అర్హం ఖాన్ గారు రాష్ట్ర నాయకులు శ్రీ.రామ్ తాళ్లూరి గారు. అనంతరం శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ.పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచిస్తారన్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల కార్యకర్తల భద్రత కోసం ఇన్సూరెన్స్ కొరకు కోటి రూపాయలు తన సొంత డబ్బులు ఇచ్చిన గొప్ప ప్రజానాయకులు అని అన్నారు. అలాంటి నాయకుని అడుగుజాడల్లో మనం అందరం పార్టీని బలోపేతం చెయ్యాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం లో జిల్లాల వారీగా జనసేన క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న అందరికి అందచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ వీర మహిళ చైర్మన్ మండపాక కావ్య, రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, రాష్ట్ర స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు సంపత్ నాయక్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, వరంగల్ జిల్లా ఇంఛార్జ్ సుమన్, నల్గొండ అధ్యక్షులు నాగేశ్వర రావు గార్లు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com