Logo
Date of Publish : 25 February 2022, 4:30 pm
Editor : Sake Naresh

రాష్ట్ర ప్రభుత్వము, పాలకులు ప్రజల కోసం పనిచేయండి : జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

   మదనపల్లి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సినిమాల మీద కాకుండా ప్రభుత్వ పరిపాలనపై దృష్టి సారిస్తే బాగుంటుందని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అనిత ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది సినిమాల మీద ఆధారపడి ఉంటారు. వారి జీవితాల మీద, వారి ఆర్థిక మూలాలు మీద దెబ్బ కొట్టడం బాధాకరంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం అటు సినిమా వాళ్ళని, ఇటు అభిమానులను అందర్నీ ఇబ్బంది చేస్తుంది. ఇలా చేయడం తగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేనిపక్షంలో రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రజలు కచ్చితంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సినిమావాళ్ల మీద కాకుండా పరిపాలన మీద దృష్టి సారించి ప్రజల శ్రేయస్సుకు పని చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com