Logo
Date of Publish : 11 September 2021, 4:53 pm
Editor : Sake Naresh

ట్రూ అప్ ఛార్జీల పేరుతో పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని A.E గారికి వినతిపత్రం అందించిన శ్రీశైలం నియోజకవర్గం జనసేన నాయకులు

       శ్రీశైలం, (జనస్వరం) : కర్నూలు జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం,వెలుగోడు మండలంలో  C.M వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని, ప్రజల పై భారం మోపము అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా కొత్తగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో యూనిట్ కు 1 రూపాయ 23 పైసల భారాన్ని నష్టాల పేరుతో, సర్దుబాటు పేరుతో వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపడం సమంజసం కాదని, కరోనాతో పనులు లేక ఇబ్బందులు పడిన సామాన్య ప్రజలు ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఇప్పుడు ట్రూ అప్ పేరుతో కరెంట్ ఛార్జీలను పెంచడం వలన సామాన్య ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని, దీనిపై తక్షణం ప్రభుత్వం స్పందించి వచ్చే నెల నుండి ట్రూ అప్ ఛార్జీలను తీసివేయాలని వెలుగోడు A.E గారికి కరెంట్ ఆఫీస్ నందు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు S. శాలు బాషా, రవి తేజ, పవన్, షాహిద్ మరియు Bjp నాయకులు జయ చంద్ర తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com