Logo
Date of Publish : 05 July 2022, 3:36 pm
Editor : Sake Naresh

ఆర్టీసీ చార్జీలు పెంపునకు నిరసన తెలియజేసిన శృంగవరపుకోట జనసేన నాయకులు

          శృంగవరపుకోట ( జనస్వరం ) :  ఆర్టీసీ చార్జీలు పెంపునకు నిరసిస్తూ శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజల నెత్తిపై పడిన పెను భారాన్ని వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాన్ని ఖండిస్తూ చార్జీలు పెంపును తగ్గించాలని అన్నారు.  కొన్ని నెల్లల వ్యవధిలోనే ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడిపై అధిక భారాన్ని మోపిన ఘనత రాష్ట్ర ప్రభుత్వాన్నిదే అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లును తగ్గిస్తుంటే ఒకవైపు డీజిల్ పెట్రోల్ రేట్లును తగ్గించకుండా ఆర్టీసీ చార్జీలను పెంచడం ఏంటి అని ప్రశ్నించారు. సమయం సందర్భం లేకుండా ఆర్టీసీ చార్జీలు పెంచడం ఏమాత్రం సమంజసం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రయాణికున్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ చార్జీలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com