Logo
Date of Publish : 12 December 2025, 2:49 pm
Editor : Sake Naresh

నందలూరులో అంగరంగ వైభవంగా శ్రీహరి జన్మదిన వేడుకలు

నందలూరు, అక్టోబర్ 12, (జనస్వరం) : జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి పుట్టినరోజు వేడుకలను నందలూరు మండల జనసేన శ్రేణులు అంగారంగా, వైభవంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు సంబరాలను ఘనంగా జరిపారు. జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తూ, గతంలో NRI గా ఉండి అనేక వందల సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అన్నమయ్య ప్రాజెక్టు వరదకాలంలో బాధితులను ఆదుకోవడం కోసం చేసిన సేవలను స్థానికులు ఇప్పటికీ స్మరించుకుంటున్నారు. జనసేన శ్రేణుల సమక్షంలో ఆయన పుట్టినరోజు వేడుకను నిర్వహిస్తూ బాణసంచా పేల్చి, శాలువాలతో సన్మానించి, కేక్ కట్ చేయించారు. వాతావరణం ఉత్సాహంగా మారి, కార్యక్రమం వేడుక వాతావరణంలో కొనసాగింది. ఈ వేడుకలో NDA కూటమి నాయకులు సర్పంచ్ మోడపోతుల రాము, ఉప్పుశెట్టి సుధీర్, మస్తాన్ రాయల్, మన్నూరు సింగల్ విండో డైరెక్టర్ బండారు రెడ్డి శేఖర్, గంగధర్, గౌస్ బీగ్, ఉప్పుశెట్టి రెడ్డేయ్య, మహి, వంశీ, రవి, హోటల్ శివ, రత్నం, అరిగెల సాయి, విష్ణు, గాంధీ, ప్రతాప్, యెద్దల నరసింహా, సాయి రాజు, మండెం రాము, మల్లికార్జున రాజు, సతీష్, రమేష్, శ్రీకాంత్, భాస్కహరి, ప్రభు, హరి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com