Logo
Date of Publish : 05 March 2022, 2:02 am
Editor : Sake Naresh

క్రియాశీలక సభ్యత్వ మలిదశ నమోదు కార్యక్రమంపై ముఖ్య నాయకులతో శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్ భేటీ

    మహబూబ్ నగర్, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసైనికుల భద్రత, వారికి భరోసా కొరకు చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత సంవత్సరం ముందుకు తీసుకెళ్లేడం జరిగింది. ఈ సంవత్సరం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ యొక్క మలిదశ సభ్యత్వ కార్యక్రమం మరింత బలంగా తీసుకెళ్లేలి అనే అంశంపై శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్ గారు ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో కలిసి దిశా నిర్ధేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా ముఖ్య నాయకులు రేచర్ల శేఖర్, జానీ, గోపాస్ కురుమన్న, సూర్య, జెర్రిపాటి చంద్ర శేఖర్, గోపాస్ రమేష్, SP సూర్య, శ్రీనివాస్ నాయక్, ఉమ్మడి జిల్లా నాయకులు పగడాల రాఘవేంద్ర (P.R), సురేందర్ గౌడ్, శరత్ గౌడ్, శ్యామ్, గౌరవ్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com