Logo
Date of Publish : 01 July 2023, 5:30 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీలోకి చేరిన మదనపల్లికు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరామ

          మదనపల్లి ( జనస్వరం ) : ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీరామ రామాంజనేయులు మరియు వారి కుమారుడు శ్రీరామ హరిహరన్  పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. నిన్న జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుల వారు పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మదనపల్లి జనసేన పార్టీ తరఫున జన సైనికుల తరఫున ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం తెలిపారు. వీరి రాకతో మదనపల్లెలో మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఉమ్మడి చిత్తూరుజిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, దారం హరి తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com